Thursday, December 24, 2020

బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ ఆఫర్.. రూ.5 కోట్లు ఇస్తామని ఫోన్.. బండి సంజయ్ ఫైర్

సీఎం కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయినా వైఖరిలో మార్పు రాలేదన్నారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం.. మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. ఆలస్యం ఎందుకు చేస్తుందో అందరికీ తెలుసు అని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్‌ నేతలు ఫోన్స్‌ చేసి రూ.5 కోట్లు ఇస్తామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pjk4xm

0 comments:

Post a Comment