Friday, December 25, 2020

రేవంత్ కన్నా తనకే క్రేజ్ ఎక్కువ, ఠాగూర్ ప్యాకేజీకి అమ్ముడుపోయారు..వీహెచ్ హాట్ కామెంట్స్..

టీ పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. అధినేతను ప్రకటించడం మరింత ఆలస్యమవుతోంది. అయితే కొన్ని పేర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వారిలో సీనియర్ నేత వీ హనుమంతరావు ఒకరు. రేవంత్‌ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండలేను అని కుండ బద్దలు కొట్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WIlzc2

Related Posts:

0 comments:

Post a Comment