Wednesday, July 1, 2020

టిక్ టాక్ కు మరో ఝలక్.. కోర్టుకెళ్లకముందే.. ఉద్యోగులకు సీఈవో కీలక సందేశం..

భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమైన చైనీస్ సంస్థ టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ తరఫున వాదించాలంటూ టిక్ టాక్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని ప్రముఖ లాయర్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. చైనా కంపెనీకి అనుకూలంగా.. అది కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38i0ieh

0 comments:

Post a Comment