Friday, December 11, 2020

మగవాళ్లు జీన్స్, టీషర్ట్ వేసుకోవద్దు -ఆడవాళ్లకు ఏదైనా ఓకే -ఉద్యోగులకు మహా సర్కార్ హుకుం

ఇండియాలోనే ఓ వైపు మల్టీనేషనల్ కంపెనీలు పొట్టి దుస్తులను కూడా అనుమతిస్తుండగా.. ప్రజలతో నేరుగా మమేకం అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కఠినమైన డ్రెస్ కోడ్ల విధింపు కొనసాగుతున్నాయి. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే సర్కారీ జీవుల వస్త్రధారణపై ఆంక్షలు విధించగా, తాజాగా ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తోన్న రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులు వేటిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3771geA

Related Posts:

0 comments:

Post a Comment