న్యూఢిల్లీ: వచ్చే శనివారం నుంచి ఇచ్చే కరోనా వ్యాక్సిన్‌లో ఎంపిక చేసుకునే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే తొలి దశ వ్యాక్సినేషన్‌లో హెల్త్‌కేర్ , ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే అవకాశం లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qdV2jL
Tuesday, January 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment