Tuesday, January 12, 2021

నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన హైకోర్టు -‘హౌజ్‌ మోషన్’ అత్యవసరం కాదన్న బెంచ్ -సుప్రీంకోర్టుకు ఎస్ఈసీ?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎలాగైనా సరే అడ్డుకుంటామని జగన్ సర్కారు పోటాపోటీగా వ్యవహరిస్తున్న తరుణంలో రాష్ట్ర హైకోర్టు వరుసగా సంచలన ఆదేశాలు ఇస్తున్నది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసిన కోర్టు.. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sbXIA6

Related Posts:

0 comments:

Post a Comment