Tuesday, January 12, 2021

ఏపీలో కరోనా అప్‌డేట్... కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,234కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7133కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2411 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (జనవరి 12) హెల్త్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qd8nsr

Related Posts:

0 comments:

Post a Comment