Tuesday, December 15, 2020

రైతుల్ని గందరగోళపరిచే కుట్ర- వారి అనుమానాలన్నీ తీరుస్తాం- మోడీ వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొ్చ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులను ముట్టడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌తో పాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కూడా నేరుగా రైతులకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని ప్రధాని మోడీ ఇవాళ వ్యాఖ్యానించారు. ఢిల్లీ చుట్టూ రైతులను గందరగోళానికి గురిచేసేలా కుట్ర జరుగుతోందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qVNJ1b

Related Posts:

0 comments:

Post a Comment