Tuesday, December 15, 2020

Year Ender 2020: కరోనా మేలు: ఊపిరిపీల్చుకున్న ప్రపంచం, జలంధర్ నుంచే హిమాలయాల కనువిందు

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి తొలి కేసు 2019 చివరలో చైనాలోని వూహాన్ నగరంలో నమోదైంది. ఆ తర్వాత ఆ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది మాత్రం 2020లోనే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కరోనావైరస్ బారినపడగా, లక్షలాది మంది ఈ మహమ్మారితో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆ మహమ్మారి తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇప్పటికీ లక్షలాది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oR5qNG

Related Posts:

0 comments:

Post a Comment