Thursday, August 27, 2020

మానసిక మానభంగం... ఒంటరి పోరాటానికైనా రెడీ... 143 మంది రేప్ కేసుపై యాంకర్ ప్రదీప్ రియాక్షన్...

సంచలనం రేకెత్తిస్తున్న యువతిపై 143 మంది అత్యాచారం కేసుపై ప్రముఖ యాంకర్ మాచిరాజు ప్రదీప్ స్పందించారు. ఈ కేసులో బాధితురాలు ప్రదీప్ పేరును కూడా బయటపెట్టిన నేపథ్యంలో ప్రదీప్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. బాధితురాలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన ప్రదీప్... ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఆమె చెప్తున్న పేర్లు,స్థలాలు ఇతరత్రా వాటితో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3livuAp

Related Posts:

0 comments:

Post a Comment