Sunday, December 6, 2020

ఆస్ట్రేలియా జట్టులో గందరగోళం: ఆ ఫాస్ట్ బౌలర్ దూరం: ఎప్పుడొస్తాడో తెలియదు: టీమిండియాకు ఊపిరి

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత క్రికెట్ జట్టుతో రెండో టీ20 మ్యాచ్ ఆడటానికి కొన్ని గంటల ముందు సంభవించిన ఈ నాటకీయ పరిణామాలు భారత జట్టుకు ఊపిరి పోసినట్టయింది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అనువైన వాతావరణం కల్పించినట్టయింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంకొన్ని గంటల్లో రెండో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mOUAab

Related Posts:

0 comments:

Post a Comment