Wednesday, December 9, 2020

ఎమ్మెల్యే మహిపాల్‌పై కేసు, వెనక్కి తగ్గిన నేత, కామెంట్స్ విత్ డ్రా అంటూ ప్రకటన

విలేఖరి సంతోష్ నాయక్‌పై ప్రతాపం చూపించిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు. తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. తనకు జర్నలిస్టులంటే గౌరవం ఉందని స్పష్టంచేశారు. అయితే కబ్జాలతో తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తన పేరు రాయడంతో మాట్లడానని.. వివరణ తీసుకొని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/370Pp1z

Related Posts:

0 comments:

Post a Comment