Tuesday, June 9, 2020

వైసీపీ దళిత ఓటు బ్యాంకుపై టీడీపీ కన్ను- డాక్టర్లకు మద్దతు వెనుక బహుముఖ వ్యూహం... !

దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ? దళితులు సరైన దుస్తులు ధరించరు, మురికి పరిస్ధితుల్లో ఉంటారు.... ఐదేళ్లలో ఇలాంటి డైలాగులు టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని మంత్రులు, నేతల వరకూ వినిపించేవి. అప్పటికే కాంగ్రెస్ నుంచి వారసత్వంగా వైసీపీకి సంక్రమించిన దళిత వారసత్వం టీడీపీకి ఏనాడూ అండగా నిలవలేదన్న అసహనం అప్పట్లో బలంగా కనిపించేది. గతేడాది అసెంబ్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rkSXY

Related Posts:

0 comments:

Post a Comment