Tuesday, June 9, 2020

కరోనాపై హార్వర్డ్ వర్సిటీ సంచలనం.. కొట్టిపారేసిన చైనా.. అదే నిజమైతే మరింత భయంకరం..

కరోనా వైరస్‌కు సంబంధించి చైనా ప్రపంచానికి చెబుతున్న లెక్కలు,విషయాలపై అనేక అనుమానాలున్నాయి. ఇది కుట్రపూరితంగా జరిగిందా.. లేక సహజంగానే పుట్టుకొచ్చిన వైరసా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైరస్ వుహాన్‌లో మొట్టమొదటిసారి ఎప్పుడు బయటపడిందన్నది ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ ఏడాది జనవరిలో చైనా డబ్ల్యూహెచ్ఓకి సమాచారం ఇవ్వడంతో.. అప్పటినుంచి ప్రపంచ దేశాలు దీనిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fbc9wT

Related Posts:

0 comments:

Post a Comment