Wednesday, December 9, 2020

వైఎస్ జగన్ సొంత ఊళ్లోనే దారుణం .. దళితమహిళ హత్యాచారం : లోకేష్ , దివ్యవాణి, దేవినేని ఉమా ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడుతున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్ సొంత గ్రామంలోనే దళిత మహిళ నాగమ్మ అత్యాచారానికి గురైందని, ఈ ఘటనపై విచారణ జరిపించి నాగమణి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రైతుల పోరాటానికి బాసటగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qBXWzX

Related Posts:

0 comments:

Post a Comment