Sunday, August 4, 2019

ప్రధాని మోడీకి వెరైటీ ఫ్రెండ్‌షిప్ డే గ్రీటింగ్స్ తెలిపిన ఇజ్రాయిల్ ప్రధాని...! వీడియో

ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే, అయితే స్నేహితుల దినోత్సవం అంటే వ్యక్తుల మధ్య మాత్రమే ఉత్సవాలు, గ్రీటిగ్స్ జరిగుతాయి,కాని నేడు జరిగుతున్న స్నేహితుల దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. వ్యక్తుల మధ్య గ్రీటింగ్స్ కాకుండా రెండు దేశాల అధినేతలు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అది కూడ ఓ పాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kn5CBI

0 comments:

Post a Comment