Tuesday, December 29, 2020

ఏపీలో మరో దారుణం: రామతీర్థం ఆలయ విధ్వంసం -జీసస్ విగ్రహం తల నరికితే? అంటూ జగన్‌పై ఆగ్రహాం

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలకు సంబంధించి మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిన్నా, పెద్ద ఆలయాల్లో తరచూ అనూహ్య సంఘటనలు జరుగుతుండగా, తాజాగా విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. స్థానిక బోడి కొండపై ఉన్న కోదండరామ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తనను నరికేసి, తుప్పల్లో పడేసిన ఘటన సంచలనం రేపింది. ఇంకొద్ది గంటల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aPWRPt

Related Posts:

0 comments:

Post a Comment