Monday, August 5, 2019

గవర్నర్ నరసింహన్ బదిలీ.. జమ్ముకశ్మీర్‌కేనా స్థాన చలనం..!

హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ బదిలీ అవుతున్నారా? జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆయనను అక్కడికి పంపించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమా? నరసింహన్ స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్ రానున్నారా? ఈ నెలలోనే ఆయన బదిలీ ఖాయమా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hIrBB

Related Posts:

0 comments:

Post a Comment