Monday, August 5, 2019

సీనియర్లు, జూనియర్లని తేడా లేదు..! టీడిపిలో తమ్ముళ్లందరి లక్ష్యం అదేనా..?

అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో కుదుపులు కొనసాగుతూనే ఉన్నాయి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నేతలు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీనట్నం టీడీపీ నాయకులు నైరాశ్యంలో కూరుకుపోయినట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత, తమకు దిశానిర్ధేశం చేసేవారు కూడా కరువయ్యారనే భావన తెలుగు తమ్ముళ్లను కృంగ దీస్తుందనే చర్చ జోరుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/335J8O2

Related Posts:

0 comments:

Post a Comment