తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని అపోలో వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రకటించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తోందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. అలాగే రజనీకాంత్‌కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు స్పష్టంచేశారు. రజనీకాంత్‌కు అస్వస్థత.. అనారోగ్యంతో అపోలోలో చేరిక.. ఫ్యాన్స్ ఆందోళన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mURota
Friday, December 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment