Tuesday, December 15, 2020

మలక్‌పేట్ డీమార్ట్ వద్ద కారు బీభత్సం, టీకొట్టులోకి దూసుకెళ్లింది

హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్ఠేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మలక్‌పేట్‌లోని డీమార్ట్ వద్ద రివర్స్ తీసుకునే క్రమంలో కారు సమీపంలోని టీ కొట్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపురాజు అనే వ్యక్తి మలక్‌పేట్ డీమార్ట్‌లో సరుకులు కొనుగోలు చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mfGkGw

Related Posts:

0 comments:

Post a Comment