ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మామూలుగానే వివాదాలతో సహవాసం చేసే రేంవత్ రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం భాగంగా హైదరాబాద్ లోని గడ్డి అన్నారంలో మీటింగ్ దగ్గర మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా అధికారపార్టీ యోచిస్తున్నట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2STyBCZ
సీఎం కేసీఆర్ హత్యకు కుట్ర.. కొడుకు కేటీఆరే చంపుతాడు.. రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Related Posts:
సాధారణ జీవితం, వివాదాల సుడిగుండం.. సుదీర్ఘ పోరాట యోధుడు జార్జి ఫెర్నాండేజ్ఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకం. సుదీర్ఘ పోరాట నాయకుడిగా ముద్రపడ్డ ఆయన ఉన్నత పదవులు నిర్వహించినా.… Read More
ముహూర్తం అదిరింది..! ప్రేమికుల దినోత్సవం రోజున ఏపి కి వెళ్లనున్న కేసీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏ పని చేసినా రొటీన్ కి కాస్త భిన్నంగా చేస్తారు. రాజకీయంగా తాను సంచలనం చేయాలని అనుకోక పోయినా అ… Read More
ఇటు కొత్త బాధ్యతలు...అటు బంపరాఫర్: ఎమ్మెల్యేల పట్ల కేసీఆర్ వైఖరేంటి..?హైదరాబాద్ : గతేడాది డిసెంబరు నెలలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక అంతకుముందు తమ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు అభ్యర్థులు. రాత్రనక పగలనక ప్రచా… Read More
తెలంగాణ క్యాబినెట్ కు ముహూర్తం ఖారారు..! తొలివిడతలో హరీష్, కేటీఆర్ లకు అవకాశం లేనట్టే..!!హైదరాబాద్ : సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంగా అతి కొ… Read More
యూనియన్ బ్యాంకులో 100 ఆర్మ్డ్ గార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆర్మ్డ్ గార్డు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అ… Read More
0 comments:
Post a Comment