Sunday, January 5, 2020

నవీ ముంబై తరహాలో..నవ బెంగళూరు: రామనగరను తీర్చిదిద్దే దిశగా: రాజుకున్న రాజకీయ వేడి..!

బెంగళూరు: రామనగర. బెంగళూరుతో పరిచయం ఉన్న వారికి చిరపరిచితమైన పేరు ఇది. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో జిల్లా. రాజకీయ దురంధరులను అందించిన ప్రాంతంగా గుర్తింపు ఉంది. అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ గా ఉన్న ఈ జిల్లాను నవ బెంగళూరుగా తీర్చిదిద్దే దిశగా అధికార భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రామనగర అనే పేరును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fkuk3v

Related Posts:

0 comments:

Post a Comment