Friday, December 11, 2020

ఏపీలో కరోనా విలయం: భారీ రికార్డు -టీపీఎంలో దేశంలోనే టాప్ -కొత్తగా 520 కేసులు, 2మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా కరోనా టెస్టులు కొనసాగిస్తున్నప్పటికీ, నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఉపశమనం కలిగిస్తున్నది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో తొలి నుంచీ దూకుడు ప్రదర్శిస్తోన్న ఏపీ తాజాగా ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కొత్త కేసులు, మరణాల తగ్గుదలతోపాటు డిశ్చారీలు పెరగడంతో యాక్టివ్ కేసులు అదుపులోకి వచ్చాయి. వివరాల్లోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JNXcHo

Related Posts:

0 comments:

Post a Comment