దుబాయ్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అదరగొట్టింది. తొలుత బంతితో, తర్వాత బ్యాటుతో ఆధిపత్యం చెలాయించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట హైదరాబాద్ బౌలర్లు సమష్ఠిగా సత్తాచాటడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 120 పరుగులే చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mzXOOm
Sunday, November 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment