Sunday, November 1, 2020

కరోనా: ట్రంప్ సభల్లో 30వేల మందికి వైరస్ -అందులో 700 మృతి - యూఎస్‌లో కొత్తగా 72వేల కేసులు

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఇప్పటికే బ్రిటన్ సహా యూరప్ లోని పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఎన్నికలు జరుగుతోన్న అగ్ర రాజ్యం అమెరికాలో గత 11 నెలల రికార్డును బద్దలు కొడుతూ మొన్న శుక్రవారం అచ్చంగా లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికా అధికారులు తాజాగా విడుదల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/320Urs4

0 comments:

Post a Comment