Monday, December 28, 2020

మహబూబాబాద్‌లో వింత వ్యాధి: 130 మందికి తీవ్ర అస్వస్థత..

అసలే కరోనా వైరస్.. కొత్త రకం స్ట్రెయిన్‌తో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో సీజనల్ వ్యాధుల టెన్షన్ కూడా ఉంది. ఇంతలా ఉత్కంఠ నెలకొంటే మహబూబా బాద్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. వ్యాధి గురించి తెలియరాలేదు. కానీ వందకు పైగా మంది మాత్రం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గ్రామంలోకి వైద్య సిబ్బంది చేరుకొని.. వారిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nX33sx

Related Posts:

0 comments:

Post a Comment