Sunday, October 17, 2021

11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు: ఫ్రెష్ ఎల్లో అలర్ట్ జారీ: ప్రాణాలు అరచేతుల్లో

తిరువనంతపురం: భూతలస్వర్గం కేరళ.. భారీ వర్షాల ధాటికి అతలాకుతలమౌతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని నిలువెల్లా ముంచెత్తుతున్నాయి. ఏకధాటి వర్షాలకు నదులు ఉప్పొంగాయి. భారీ వరద సంభవించింది. కొడ చరియలు విరిగి పడ్డాయి. బురద ప్రవాహం జనావాసాలను వీధుల్లో ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరదల బారిన పడి ఇప్పటిదాకా 18 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j4TcR9

Related Posts:

0 comments:

Post a Comment