Sunday, October 17, 2021

27న హుజూరాబాద్ కు కేసీఆర్‌ : నేడు టీఆర్ఎస్ఎల్పీ కీలక భేటీ-ముఖ్యమంత్రి దిశానిర్దేశం...!!

అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ బై పోల్ వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ఈ నెల 30న జరగనుండగా ఈ నెల 27న ప్రచారం ముగియనుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ ప్రచార సభ ఉండే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUSejF

Related Posts:

0 comments:

Post a Comment