దసరా సందర్బంగా ప్రతీ ఏటా బండారు దత్తాత్రేయ అలయ్- బలయ్ నిర్వహించేవారు. ఆర్భాటంగా నిర్వహిస్తున్న ‘అలయ్ బలాయ్' కార్యక్రమాన్ని గత రెండేళ్ల నుండి గవర్నర్ కూతురు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు. దసరా పండగ తర్వాత రెండో రోజు అలయ్ బలయ్ కొనసాగుతోంది. జలవిహార్ లో లంగాణ గవర్నర్ తమిళసై సౌదర్యరాజన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గిరిజన మహిళలలో నృత్యం చేశారు. అలయ్- బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j909kf
Sunday, October 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment