శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం ఇద్దరిని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఆదివారం మరో ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో కాల్పులతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వాన్పో గ్రామంలో నివాసముంటున్న రాజా రిషి దేవ్ ఇంట్లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5heVl
Sunday, October 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment