Sunday, October 17, 2021

టీఆర్ఎస్‌ బాస్‌గా మళ్లీ కేసీఆర్: కేటీఆర్ పట్టాభిషేకానికి బ్రేక్: 2023 ఎన్నికల సారథిగా..!

హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరోసారి ఎన్నిక కానున్నారు. ఆయన ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. పార్టీ అధ్యక్ష పదవి కోసం నిర్వహించనున్న ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. కేసీఆర్ తరఫున మంత్రులు వాటిని సమర్పించారు. మరో నామినేషన్ దాఖలు అయ్యే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DPcuSp

0 comments:

Post a Comment