Thursday, November 26, 2020

Sabarimala : శబరిమల క్షేత్రానికి వెళ్ళలేని భక్తుల కోసం .. ఏపీ అయ్యప్ప ఆలయాల్లో ఏర్పాట్లు

శబరిమల వెళ్ళలేని భక్తులకోసం , ఇరుముడులు సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ అయ్యప్ప దేవాలయాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళుతుంటారు. అయితే ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా శబరిమలలో అమలవుతున్న కఠిన నిబంధనల మేరకు చాలా మంది భక్తులు శబరిమలకు వెళ్లడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KxKSe7

Related Posts:

0 comments:

Post a Comment