హైదరాబాదు: జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్‌కు తొలిషాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనుబాబు శనివారం లోటస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్‌పై అసంతృప్తితోనే గేదెల శ్రీనుబాబు వైసీపీ గూటికి చేరినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TSSY42
పవన్‌కు జగన్ షాక్...జనసేన ప్రకటించిన అభ్యర్థి వైసీపీలోకి..
Related Posts:
నాలాలో నోట్ల కట్టలు.. అయినా కన్నెత్తి చూడని జనం.. ఎందుకో తెలుసా?కాన్పూర్ : ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో గోవింద్ నగర్ ప్రాంతం. ఉదయమే ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు నాలాను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నాలో పేరుకుప… Read More
పిట్టీ కేసుల్లో ప్రతాపం.. సైకో కేసులో ఫెయిల్యూర్?.. పోలీసులకు శీనుగాడి తిప్పలు..!హైదరాబాద్ : వాడు మామూలోడు కాదు. మౌనంగానే ఉంటూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. హత్యాచారాలకు ముందు పెదవి విప్పనోడు.. రాక్షస క్రీడల అనంతరం కలివిడిగా ఉన్నట్ల… Read More
మా తుఝే సలాం : నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం... మదర్స్ డే ఎలా పుట్టింది..?ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి... నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపం… Read More
మేము ప్రేమిస్తాం...మోడీ ద్వేషిస్తాడు...రాహుల్ గాంధిఏఐసిసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఆరవ విడత జరుగుతున్న పోలీంగ్ లో ఓ సాధరణ ఓటరు అయ్యాడు. తన మంది మార్బాలం హంగులను వదిలిపెట్టి నడుచుకుంటూ వచ్చి న్యూఢిల్లిలో… Read More
నెటిజన్లను కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ అధికారిణి నేపథ్యం.. ఆసక్తికరంలక్నో: లేత పసుపురంగు చీర, స్లీవ్‌లెస్ జాకెట్, కళ్లకు చలువ కళ్లద్దాలు ధరించి..భుజాల వరకు జారవిడచుకున్న ముంగురులతో చూపు తిప్పుకోనివ్వని సొయ… Read More
0 comments:
Post a Comment