Sunday, March 17, 2019

శ్రీకాకుళంలో చంద్రబాబు: రోజుకు మూడు గంటలు కార్యకర్తలకోసం కేటాయిస్తానని హామీ

తిరుపతిలో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా శ్రీకాకుళంకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించిందన్నారు. తమ ప్రభుత్వం పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JhlZ5n

Related Posts:

0 comments:

Post a Comment