Sunday, March 17, 2019

నేడే అమలకీ ఏకాదశి: ఏం చేయాలి, ఈ పూజా విధానం ఎలా ఉంటుంది?

డా.యం.ఎన్.చార్య, ఫోన్: 9440611151 అమలకీ ఏకాదశి రోజు నాడు చేయవలసిన ప్రత్యేక పూజ గురించి తెలుసుకుందాం.ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత.భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్ళను పోయాలి.ఆ తర్వాత చెట్టునకు పసుపు,కుంకుమ,గంధం పూలతో అలంకరించి,దీపం,దూపం,అరటి ఆకులో అరటిపండు నైవేద్యం పెట్టిన తర్వాత చెంబులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JsgtNg

Related Posts:

0 comments:

Post a Comment