Thursday, November 26, 2020

రేపు ఏపీ కేబినెట్‌ భేటీ- అసెంబ్లీ, కొత్త జిల్లాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చే అజెండా..

ఏపీ ఇళ్ల స్ధలాల పంపిణీ, కొత్త జిల్లాల ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గం రేపు సమావేశం కాబోతోంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్‌ భేటీ జరగనుంది. ఇందులో చర్చించే అంశాలను వివిధ శాఖల నుంచి వచ్చిన అంశాల ఆధారంగా ఖరారు చేశారు. సీఎం జగన్ అధ్యక్షతన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V6lpuw

Related Posts:

0 comments:

Post a Comment