Monday, November 16, 2020

చంద్రబాబు ముందుచూపు -పనబాక లక్ష్మికే టీడీపీ టికెట్ -బీజేపీకి చెక్ -రసవత్తరంగా తిరుపతి బైపోల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తన రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాలమరణంతో అనివార్యంగా మారిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి టీడీపీ ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించింది. ఖాళీగా ఉన్న తిరుపతి ఎంపీ సీటును ఎన్నికల సంఘం నోటిఫై చేసినప్పటికీ, ఇంకా బైపోల్ ప్రకటనరాలేదు. ఈలోపు మిగతా పార్టీలన్నీ అభ్యర్థుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uz43WR

Related Posts:

0 comments:

Post a Comment