Monday, August 5, 2019

ఆరోగ్య శ్రీ సేవలు బంద్..! బకాయిలు చెల్లిస్తేనే వైద్యం అంటున్న హాస్పటల్ యాజమాన్యాలు..!!

హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య శ్రీ పథకం పట్ల నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు తడిసి మోపెడవడంతో ఆసుపత్రులు చేతిలెత్తేసే పరిస్ధితులు తలెత్తాయి. ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ నెల 16 నుంచి తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. గత ఏడాదిన్నరగా ఈ సొమ్ము చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33doaga

Related Posts:

0 comments:

Post a Comment