Monday, August 5, 2019

పాకిస్థాన్‌కు బాంబు లాంటి వార్త‌: కేంద్ర పాలిత ప్రాంత ప‌రిధిలోకి పీఓకే: పూర్తిగా కేంద్రం ఆధీనంలోకే..

కేంద్ర ఆర్దిక మంత్రి..ర‌క్ష‌ణ శాఖా మంత్రి మాజీ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బాంబు పేల్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం జ‌మ్ము కాశ్మీర్ విష‌యంలో తీసుకున్న ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు పైనే దేశం మొత్తం ఆస‌క్తిగా చూస్తున్న వేళ‌.. అస‌లు ల‌క్ష్యం ఏంటో నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేసారు. జ‌మ్ము కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T9kiZ8

Related Posts:

0 comments:

Post a Comment