Monday, August 5, 2019

కర్ణాటకకు కాశ్మీర్ దెబ్బ: మూడు జాబితాలు, ఢిల్లీ పిలుపు కోసం, యడియూరప్ప ఏక్ నిరంజన్!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 10 రోజులు అయ్యింది. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన ఏకచత్రాధిపత్యం ఇంకా కొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ దెబ్బ కర్ణాటక మీద పడటంతో బీఎస్. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తోంది. అమిత్ షా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T5P3hs

Related Posts:

0 comments:

Post a Comment