Friday, November 27, 2020

పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్

సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంగ్రామం హోరాహోరీగా సాగుతోంది. ఈసారి కూడా అధకారం తమదేనని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నా.. దుబ్బాక గెలుపు తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్న బీజేపీకి గ్రేటర్ లో అడ్డుకట్టవేసేలా వ్యూహాలను రచిస్తోంది. అందులో గులాబీ దళం.. ప్రముఖ సినీ తారల మద్దతునూ కూడగడుతున్నది. ఆ క్రమంలోనే వెర్సటైల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36grrzb

0 comments:

Post a Comment