Thursday, January 17, 2019

ప్రమాణస్వీకారానికి రానంటున్న రాజాసింగ్...! కారణమేంటో తెలుసా?

డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే నెల 11న రిజల్స్ట్ వచ్చాయి. అయితే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మాత్రం వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఎమ్మెల్యేల ప్రమాణానికి లైన్ క్లియరైంది. అదలావుంటే బీజేపీ నుంచి ఒకే ఒక్కడిగా గెలిచి రికార్డు సృష్టించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mg17tb

Related Posts:

0 comments:

Post a Comment