అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కేటీ రామారావు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ నేత తులసి రెడ్డి భిన్నంగా స్పందించారు. వైసీపీకి నష్టం చేసేందుకే కేసీఆర్.. జగన్‌తో చేతులు కలిపి ఉంటారని కొత్త అనుమానాలు లేవనెత్తారు. అందుకు కారణం కూడా చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MdsILs
పాత కక్ష-కొత్త ట్విస్ట్: 'సెల్ఫ్‌గోల్, ఏపీలో వైసీపీని ఫినిష్ చేసేందుకే జగన్‌తో కేసీఆర్ చేయి కలిపారా
Related Posts:
త్వరలో టీఆర్ఎస్ రెండు ముక్కలవుతుంది..? కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలనంహైదరాబాద్ : కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో అధికార పార్టీలో చీలక రాబోతుందని జోస్యం చెప్పారు. అరాచక పాలన… Read More
మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది చంద్రబాబు ఫిలాసఫీ :విజయ సాయిరెడ్డిమనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది చంద్రబాబు ఫిలాసఫీ అంటూ మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. మద్యనిషేధం కోసం ఏ… Read More
జాగ్రత్త: జంక్ ఫుడ్ తీసుకున్న ఈ కుర్రాడు చూపు కోల్పోయాడువర్షాకాలం సాయంత్రం వేళ అలా పానీ పూరీ తిందామనుకుంటున్నారా..? వాతావరణం చల్లగా ఉంది వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్ లాగించేద్దామనుకుంటున్నారా..? అయితే తస్మాత్ జాగ… Read More
15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు మిస్సింగ్ కేసులో యువకుడి డ్రామా..!హైదరాబాద్ : ఒక తప్పు చేశాడు. అది కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేశాడు. చివరకు కిడ్నాప్ డ్రామా ఆడాడు. కుటుంబ సభ్యులను నమ్మించి నాటకం ఆడాడు. అయితే విష… Read More
చంద్రబాబు సాధ్యం కాదన్నారు..సాధ్యం చేసి చూపిస్తన్న జగన్ : ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసి సిబ్బంది..!!ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేసే దిశగా కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండ… Read More
0 comments:
Post a Comment