బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇంటికి పంపించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకోవడంలో నిమగ్నం అయ్యారని తెలిసింది. అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి సి్దం కావడంతో ప్రభుత్వానికి సినిమా కష్టాలు మొదలైనాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sxYLgm
కర్ణాటక ప్రభుత్వానికి సినిమా కష్టాలు, ఎమ్మెల్యేలు రాజీనామా ? మతిపోయిందా, అయోమయం!
Related Posts:
అక్టోబర్ - 2020 ' నిజ ఆశ్వీయుజ' మాసంలో ముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ధోనీపై అక్షర్ పటేల్ కక్షసాధింపు: నాలుగేళ్లుగా రగులుతున్న పగ: ఒక్క రాత్రితో ఫినిష్షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని తన ఖాతాలో జమ చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియంలో శనివారం ర… Read More
ధోనీసేన.. ఇక ఇంటికేనా? ప్లేఆఫ్ రేస్ నుంచి ఎల్లో ఆర్మీ అవుట్? నిలవాలంటే? అక్కడే ఫెయిల్షార్జా: చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ టైటిల్ హాట్ ఫేవరెట్. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఎల్లో ఆర్మీ తరువాతే..… Read More
హైదరాబాద్ మళ్లీ ఆగం: తాజా పరిస్థితి - జలదిగ్బంధం - ఇద్దరు మృతి - హైవేలు బంద్ - కూలిన గోల్కొండ గోడవందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్లు అక్టోబర్ నెలలో 32 సెంటీమీటర్ల వాన పడి, భారీ వరదలు ముంచెత్తిన విషాదం నుంచి కోలుకునేలోపే విశ్వనగరం హైదరాబాద్ పై వరుణుడు … Read More
ధోనీ..వరెస్ట్: ఆ డెసిషన్‌పై మనోళ్ల మనసులో మాట..జమైకన్ స్ప్రింటర్ నోట: ఓటమికి అతనే కారణంషార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపరకు ఎక్కడా బ్రేక్ ప… Read More
0 comments:
Post a Comment