Saturday, November 14, 2020

పాక్ చైనా బోర్డర్ లో ఉద్రిక్తత తగ్గాలని.. తిరుమల శ్రీవారిని కోరుకున్న కేంద్రమంత్రి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దీపావళి రోజున స్వామి వారిని దర్శించుకోవడం, స్వామి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉందని పేర్కొన్న ఆయన ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ICXorK

Related Posts:

0 comments:

Post a Comment