Saturday, January 18, 2020

మూడు రాజధానులతో అస్తిరత్వం , భవిష్యత్ తరాల నాశనం : అశోక్ గజపతిరాజు

ఏపీలో రాజధానిపై టెన్షన్ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక ఈ నేపధ్యంలో రాజధాని విషయంలో జగన్ మూడు రాజధానులను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ను ఏర్పాటు చేస్తారని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ శరవేగంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uT8YIr

Related Posts:

0 comments:

Post a Comment