Saturday, January 18, 2020

రాజధాని రైతులకు,విపక్ష నేతలకు పోలీసుల నోటీసులు ... 20న క్యాబినెట్ భేటీ .. చలో అసెంబ్లీ నేపధ్యం..

ఆంధ్రప్రదేశ్‌ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పోరుబాట పట్టారు. సెక్రటేరియట్‌ను విశాఖపట్నానికి మార్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత 32 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాజధాని అమరావతి కోసం కొనసాగిస్తున్న నిరసనలకు ప్రతిపక్ష పార్టీలైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G07crn

Related Posts:

0 comments:

Post a Comment