పొట్టకూటి కోసం కోటి తిప్పలు అని సామెత ఉంది. పెద్దలు కూడా ఇదే విషయం చెబుతుంటారు. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం బుద్ది గడ్డి తిన్నాడు. ఔను తాను కలెక్టర్ అని చెప్పి, అందుకు తగినట్టు ఫోటోలు తీసి మ్యాట్రిమోనల్ సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇంకేముంది ఒక్కో అమ్మాయి అతని వలలో చిక్కి చేతిచమురు వదిలించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/368Lb4e
Saturday, January 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment