Saturday, January 18, 2020

బెల్గామా..? పాకిస్థానా..? పర్యటనకు అనుమతించకపోవడంపై సంజయ్ రౌత్ ఫైర్

కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై శివసేన నేత సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. బెల్గాంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇది బెల్గాం లేదంటే ఇతర దేశమా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. దేశంలోకి పాకిస్తానీలు ప్రవేశించొచ్చు, బంగ్లాదేశ్‌కి చెందిన రోహింగ్యాలు కూడా ప్రవేశించొచ్చు.. కానీ బెల్గాం జిల్లాలోకి మహారాష్ట్రీయులు అడుగుపెట్టొద్దా అని ప్రశ్నించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30xhPLL

0 comments:

Post a Comment